తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల.. ‘గూఢచారి’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి ఫేమ్ సాధించిన ఈ తెనాలి పిల్ల..  ముందు బాలీవుడ్‌లో తన సత్తా చాటింది.

IHG

మోడలింగ్‌లో రాణిస్తూ మిస్ ఫెమీనా 2013లో విన్నర్‌గా నిలిచిన ఈ నాజూకు నడుము సుందరి..  2016లో `రామన్ రాఘవా` చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

IHG/sobhitad

ఇక సినిమాలు చేస్తూనే.. డిజిటల్ రంగం వైపు అడుగు వేసింది. ప్ర‌స్తుతం కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ య‌మా యాక్టివ్‌గా ఉంటుంది.

IHG

ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్‌కు పిచ్చెక్కిస్తుంటుంది. ఇక తాజాగా కూడా శోభిత హాట్ అందాలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటి మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG/sobhitad

IHG/sobhitad

IHG/sobhitad

IHG/sobhitad

IHG/sobhitad

IHG/sobhitad

IHG/sobhitad

IHG
  

మరింత సమాచారం తెలుసుకోండి: