మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి రాశి కన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు తెలుగులో అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇప్పటివరకు అనేక తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎన్నో సందర్భాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసి యూత్ కి హీట్ పెంచిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో కూడా చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో పర్పుల్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాసి కన్నా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న తెలుసు కదా , ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధిస్తే ఈ నటికి తెలుగు లో మరిన్ని క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: