ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో కీర్తి సురేష్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా శని కెరియర్ను మొదలు పెట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ అనే సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం తో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు లో అవకాశాలు దక్కాయి.

దానితో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ కాలం లోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కెరియర్ ప్రారంభం లో ఎక్కువ శాతం తమిళ్ , తెలుగు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఈ రెండు ఇండస్ట్రీ లో కూడా ఈమె టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కొంత కాలం క్రితమే ఈమె హిందీ సినీ పరిశ్రమ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హిందీ లో ఈమె కొంత కాలం క్రితం బేబీ జాన్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కెరియర్ ప్రారంభం లో ఈమె సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయకుండా వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల్లో భారీ ఎత్తున అందాలను ఆరబోస్తోంది. 

అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున తన అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండింటి లో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్ర కారు  ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks