ఇక బాడీ గార్డ్ లకు ఇచ్చే జీతం పలు కంపెనీల సీఈవోలకు సమానంగా వారికి జీతం అందుతుంది అంటే నమ్మశక్యం కాలేదు కదా..!అంతే కాకుండా అనుష్క శర్మ తన బాడీగార్డ్ "ప్రకాష్ సింగ్" ను తన సొంత సోదరుడిలా చూసుకుంటుందట. ఈయన కూడా అనుష్క వాళ్ళ ఫ్యామిలీ లో ఒక మనిషిలా కలసిపోయాడు. ఇక విరాట్ తో పెళ్లికాక ముందు నుంచే అనుష్కకు బాడీగార్డ్ గా ఉన్నాడట.

ఇక వీరిద్దరికీ వివాహమైన కూడా వారిని పబ్లిక్ నుంచి దూరంగా కాపాడుతూనే ఉన్నాడు. ఈయనకి అనుష్క శర్మ సంవత్సరానికి రూ. 1.2 కోట్ల డబ్బులు చెల్లిస్తుందట. ఇక అనుష్క శర్మ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుంటాడు ఈయన. ఇక టీం ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన బాడీగార్డ్ కు రూ.2 కోట్ల మేరకు సంవత్సరానికి చెల్లిస్తున్నాడట. వీరే కాకుండా కొంత మంది తమ బాడీగార్డ్ లకు ఎంత ఇస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

1). షారుక్ ఖాన్:
ఈయనకు రవి సింగ్ అనే బాడీగార్డ్ ఉన్నాడు. ఈయనకు సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయలు చెల్లిస్తారట.2). అమీర్ ఖాన్:
అమీర్ ఖాన్ బాడీ గార్డ్ "యువరాజ్ గోరాపడే". ఈయనకు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు చెల్లిస్తాడు.3). సల్మాన్ ఖాన్:
ఈయన బాడీగార్డ్ పేరు షేరా. ఈయనకి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు చెల్లిస్తారు.4). అక్షయ్ కుమార్:
ఈయన బాడీగార్డ్ పేరు ప్రెష్ సేమ్ ఈయనకు సంవత్సరానికి 1.2 కోట్ల రూపాయలు అందిస్తాడు.5). దీపికా పడుకొనే:
ఈయన పేరు "మనిషి జలాల్". ఈయనకు సంవత్సరానికి కోటి రూపాయలు చెల్లిస్తుంది దీపిక పడుకొని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి