డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం క్కర్లేదు.అయితే  ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే  స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన పూరీ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు.కాగా లైగర్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.కాగా  త్వరలో జనగణమన అనే సినిమా చేయబోతున్నాడు. ఇక ఇందులో విజయ్ హీరోగా నటిస్తున్నాడు.ఇదిలావుంటే ఎంతో మంది హీరోలకు మంచి హిట్స్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ తన కొడుక్కి సరైన బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయాడు. అయితే ఆకాశ్ ప్రస్తుతం ‘చోర్‌ బజార్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఆకాష్‌ ఓ ఇంటర్వ్యూలో...

 పాల్గొన్నాడు.ఇకపోతే  ఈ సందర్భంగా అతడు వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విశేషాలను సైతం పంచుకున్నాడు. కాగా తనకు తొలి రెమ్యునరేషన్‌ ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు.ఆయన మాట్లాడుతూ ....ఇంట్లో ఖాళీగా ఉన్నావు, పార్ట్‌ టైం జాబ్ చేయమన్నారు. ఇక నేను అలా జిమ్‌కు వెళ్లి క్లీనింగ్‌ చేశా. అంతేకాదు ఆంధ్రావాలాలో నాకు పాత్ర ఫిక్సయిపోయింది. అయితే సడన్‌గా ఫోన్‌ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు. కాగా ..ఆయన....నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఫీలయ్యాను.  రామ్‌చరణ్‌ అన్నయ్య ఓసారేం చేశారంటే నాకు జెల్‌ ఇష్టమని రకరకాల హెయిర్‌ స్టైయిల్స్‌ వేశారు.అయితే  ఓసారి మార్కెట్‌లో లయన్‌ కింగ్‌ సీడీని దొంగిలించి ఎవరికీ కనిపించకుండా జేబులో పెట్టుకుని వచ్చేశాను అని చెప్పుకొచ్చాడు.ఇదిలావుండగా ఈయన సినిమాల విషయానికి వస్తే నాతో సినిమా చేద్దాం అన్న కూడా నో చెప్పాను.

అయితే పూరీ కొడుకు అనేది పోగొట్టుకున్నాకే నీతో సినిమా చేస్తానని చెప్పానని అన్నాడు ఆకాశ్. పోతే జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు ఆకాష్.  ఆకాష్ నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేదు. ఇక దీంతో ఈ సినిమాతోనైనా మంచి విజయాన్ని అందుకోవాలనీ చూస్తున్నాడు.చోర్ బజార్ అనే పేరుతో వస్తోన్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక  ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు, పోసాని, అర్చన కనిపించనున్నారు. !!!

మరింత సమాచారం తెలుసుకోండి: