పక్కా కమర్షియల్ : గోపీ చంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.98 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించింది .
సిటీ మార్ : గోపీ చంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన సీటి మార్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.62 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది . ఈ సినిమా మహిళా కబడ్డీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కింది .
చాణక్య : గోపీ చంద్ హీరోగా తెరకెక్కిన చాణక్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 97 లక్షల షేర్ కలెక్షన్ లను సాధించింది .
పంతం : గోపీ చంద్ హీరోగా తెరకెక్కిన పంతం సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 2.82 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
ఆక్సిజన్ : గోపీ చంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.61 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.
గౌతమ్ నంద : గోపీ చంద్ హీరో గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమ్ నంద సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.29 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.