టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరైన గోపీచంద్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే గోపీచంద్ ఆకారుగా నటించిన ఆరు సినిమాల మొదటి రోజు షేర్ కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం .

పక్కా కమర్షియల్ : గోపీ చంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.98 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించింది .


సిటీ మార్ : గోపీ చంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన సీటి మార్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.62 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది . ఈ సినిమా మహిళా కబడ్డీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కింది .


చాణక్య : గోపీ చంద్ హీరోగా తెరకెక్కిన చాణక్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 97 లక్షల షేర్ కలెక్షన్ లను సాధించింది .


పంతం : గోపీ చంద్ హీరోగా తెరకెక్కిన పంతం సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 2.82 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.


ఆక్సిజన్ : గోపీ చంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.61 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.


గౌతమ్ నంద : గోపీ చంద్ హీరో గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమ్ నంద సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.29 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: