ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన నటించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన పాపులారిటీ ఆకాశానికి తాకింది.ఇదిలావుంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ పుష్ప 2 షూటింగ్ మొదలుకాకుండానే బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. దాదాపు రెండు మూడు నెలలు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .అయితే దానికి మెయిన్ రీజన్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తీసుకున్న తప్పుడు నిర్ణయమే ..ఇప్పుడు పుష్ప2 సినిమాకు బ్రేక్ పడేలా చేసింది..ఇక  అల్లు అర్జున్ అభిమానులను బాధపడేలా చేసింది అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

ఇకపోతే సినీ ఇండస్ట్రీలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక  వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే బ్లాక్ బస్టర్ రికార్డులు కొల్లగొడుతుంది బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా చరిత్రను సృష్టిస్తుంది .కాగా  డిసెంబర్ 17న వచ్చిన పుష్ప అలాంటి ఓ చెరగని రికార్డు బన్ని ఖాతాలో పడేలా చేసింది.ఇక ఈ సినిమా యూత్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది . అంతేకాదు ఇక  నార్త్ జనాలకు బన్నీ ని మరింత దగ్గర చేసింది .అయితే  సినిమాలోని పాటలు బన్నీ నటనకు ఏకంగా ఏడు ఫిలింఫేర్ అవార్డు లు వచ్చాయి. ఇక దీంతో ఒక్కసారిగా పుష్ప 2 పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలావుంటే ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు సుకుమార్ కొంపముంచేసిన పని చేశాడు.ఇకపోతే సుకుమార్ తన హెల్త్ పట్ల జాగ్రత్తగా లేకపోవడంతో తన కు హెల్త్ ప్రాబ్లం వచ్చినట్లు ఆరోగ్యం బాగోలేనట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .అయితే సుకుమార్ బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారని .. ఆ నొప్పి మరింత తీవ్రం కావడంతో డాక్టర్స్ ను కన్సల్ట్ చేశారని.. 2 మంత్స్ బెడ్ తీసుకోవాలని.. బెడ్ పైనుంచి కదలవద్దు అంటూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది . అయితే ఒకవేళ ఇదే నిజమైతే పుష్ప2 సినిమా రెండు నెలలు బ్రేక్ పడాల్సిందే . ఇక ఏదేమైనా అభిమానులను ఈ న్యూస్ చాలా బాధపడుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: