యంగ్ హీరో నితిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే . జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరో గా అడుగుపెట్టిన  నితిన్ మొదటి సినిమాతో అమాయకుడు అని హీరోగా ముద్ర వేసుకున్నాడు.అయితే ఈ సినిమాను చూసిన ఎవరైనా సరే అదే మాట అంటారు. ఇక ప్రేమ కోసం పరితపించే కుర్రాడిగా.. అమ్మ మాటను జవదాటని బిడ్డగా.. రెండు పాత్రలకు న్యాయం చేస్తూ నితిన్ చూపించిన వేరియేషన్స్ సినిమాకి హైలెట్గా నిలిచాయి . ముఖ్యంగా ఈ సినిమాలో నితిన్ - సదా మధ్య వచ్చిన మాటలు, కెమిస్ట్రీ.. గోపీచంద్ ఫైట్స్ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి.

ఇకపోతే ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నితిన్ పేరు టాలీవుడ్ లో రేంజ్ లో మారు మ్రోగిపోయింది. అప్పటినుంచి హిట్లు ప్లాపులతో తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ లో ఎక్కువ ఫ్లాప్ లనే తన ఖాతాలో వేసుకున్న నితిన్ రీసెంట్గా మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్నాడు .ఇక  దీంతో సినిమా ఇండస్ట్రీలో నితిన్ చాప్టర్ క్లోజ్ అయింది అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. నటనపై పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం . ఇకపోతే కంటెంట్ లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లేకపోవడం తో నితిన్ సినిమాలు చూసి దరిద్రంగా ఉందన్న కామెంట్లు వినిపించాయి.

నిజానికి మాచర్ల నియోజకవర్గం సినిమా ఫ్లాప్ అయినా సరే సినిమాలో రారా రెడ్డి అనే సాంగ్ హైలెట్ గా నిలిచింది .ఈ సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ కి మొదట అనుకున్న హీరోయిన్ నితిన్ ఫస్ట్ హీరోయిన్ సదా అట .  ఆమె ఈ ఐటెం సాంగ్ చేయడానికి ఇష్టపడలేదు అన్నట్లు తెలుస్తుంది.ఇక  ఈ క్రమంలోనే నితిన్ ఆమెకు కంటిన్యూగా కాల్ చేసి పదేపదే విసిగించాడట. కాగా ఆమె నో చెప్పిన సరే ఎందుకు ఫోఋస్ చేస్తున్నాడు.. ఆమెను టార్చర్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ ఇండస్ట్రీలో ఎక్కువుగా వినిపించాయి.ఇక  దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో లీకై ఫైనల్ గా నితిన్ భార్యకు అత్తమామలకు రీచ్ అయ్యేలా వైరల్ అయింది.అయితే  దీంతో అత్తమామలు నితిన్ కి ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారన్న న్యూస్ సైతం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: