యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బుల్లి తెరపై షోలు, సినిమాలతో దూసుకుపోతుంది..గ్యాప్ దొరికితే ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల కాస్త సన్న బడి వరుస ఫోటో షూట్ చేస్తుంది.బుల్లి తెర మీద చేసే రచ్చ కన్నా.. సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. అది శ్రీముఖికి ఉన్న పాపులారిటీ. అందుకే.. సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ ఉంటుంది శ్రీముఖి.


అసలు బికినీ వేయాలన్నా.. అందాలు ఆరబోయాలన్నా.. తనకు ఉన్న ఏకైక ఆప్షన్ సోషల్ మీడియా. ముఖ్యంగా తన ఇన్ స్టాలో శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. తనకు వీలు కుదిరినప్పుడల్లా ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. తాజాగా శ్రీముఖి.. గోవాకు హాలీడే టూర్ కు చెక్కేసింది. తన గోవా టూర్ లో భాగంగా బీచ్ లో బీభత్సంగా ఎంజాయ్ చేసింది..హీరోయిన్ రేంజ్ కు ఎక్కడా తగ్గలేదని ఆ ఫోటోలను చూసి చెప్పొచ్చు..

తనకు ఉన్న ఏకైక ఆప్షన్ సోషల్ మీడియా. ముఖ్యంగా తన ఇన్ స్టాలో శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. తనకు వీలు కుదిరినప్పుడల్లా ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. తాజాగా శ్రీముఖి.. గోవాకు హాలీడే టూర్ కు చెక్కేసింది. తన గోవా టూర్ లో భాగంగా బీచ్ లో బీభత్సంగా ఎంజాయ్ చేసింది..బికినీ వేసుకొని దాని మీద డాట్స్ ఉన్న ఒక పొడవైన డ్రెస్ వేసుకొని రచ్చ రచ్చ చేసింది. తన ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది. తన ఎద మీద ఒక పచ్చని ఆకును పెట్టుకొని ఫోటోలు దిగింది. బీచ్ లో ఉన్న రాళ్ల పక్కన ఇసుకలో కూర్చొని శ్రీముఖి చూపించిన అందాలను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఏం అందం హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: