తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కంచె సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఇక తను నటించిన మొదటి చిత్రంతోనే మంచి నటిగా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రగ్యా జైస్వాల్ అందం అభినయం మంచి హైటు ఉన్నప్పటికీ ఈమెకు తక్కువగా అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సక్సెస్ లు మాత్రం రాలేదని చెప్పవచ్చు. చివరిగా అఖండ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇప్పటికి తన తదుపరిచిత్రాన్ని మాత్రం ప్రకటించలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అభిమానులకు టచ్చులోనే ఉంటు తనకు సంబంధించిన విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసే ఫోటోలు సైతం చాలా ట్రెండీగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ రెండు మిలియన్స్ కు పైగా చేరిపోయింది. సోలో హీరోయిన్గా సక్సెస్ కొట్టిన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈమె కేర్ దశకు చేరిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రగ్యాకు కెరియర్ ఆరంభం నుంచి సరైన పునాది లేకపోవడంతో ఈమె పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది.ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రగ్య అందానికి ఎంతోమంది కుర్రకారులు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ప్రగ్యా జైస్వాల్ అచ్చ తెలుగమ్మాయిల కనిపిస్తూ ఉండడమే కాకుండా తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రగ్య బ్యాక్ అందాలతో పాటు యధా అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించిన అక్కడ కూడా సక్సెస్ కాలేక పోయింది. మరి తెలుగు లోనైనా సరే మరిన్ని సినిమా అవకాశాలు అందుకొని సక్సెస్ బాట పడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: