అంతేకాదు పోన్నియన్ సెల్వన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను.. ఏజిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో లవ్ టుడే సినిమా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తాజా సమాచారం అందుతోంది. ఏ జి ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను కళావతి ఎస్ అఘోరం నిర్మించనున్నారు. అయితే ప్రదీప్ రంగనాథన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లవ్ టుడే సినిమాను కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.