బాలయ్య సినిమాలు మాత్రమే కాదు ఎవరి మనసులో ఏముందా అని చిటికెలో చెప్పెస్తారు..అందుకే ఆయనకు బాగా క్రేజ్ పెరిగింది.. ఇంతకీ ఏం చెప్తున్నారో అర్థం అయింది కదా.. అదేనండి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి.. ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో అంటే ఇప్పుడు అందరి నోట ప్రభాస్ మాట వినిపిస్తోంది.. రీసెంట్గా సీజన్ 2 లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు.. పాన్ ఇండియా స్టార్ కావడం తో అందరి చూపు ఈ షో పైనే వుంది.. అసలు ప్రభాస్ ఏం చెబుతారో, అంత పెద్ద స్టార్ ఎలా ఉంటాడో అని డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రజలు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.. వారిని మరింత ఊరించడానికి ఆహా టీమ్ ఒక్కోసారి ఒక్కో వీడియోను విడుదల చేస్తూ మరింత బజ్ ను క్రియేట్ చేస్తున్నారు..


ఈ షో మొత్తానికి ప్రభాస్ వెళ్ళేప్పుడు అనేది హైలెట్ అయ్యింది..43 ఏళ్ల ప్రభాస్ పెళ్లి భాజాలు ఎప్పుడూ మొగుతాయి..ఇలాంటి ప్రశ్నలు షోను మరింత రసవత్తరంగా మార్చింది.. ఇక బాలయ్య కూడా ప్రభాస్ నుంచి ఆన్సర్ రాబట్టేందుకు జిమ్మిక్కులు చేశారు..ఏజ్ బార్ అవుతున్నా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? అని అడగ్గా.. నాకు రాసి పెట్టి లేదు సర్, అని ప్రభాస్ సమాధానం చెప్పాడు. ఇలా ఒకటి తర్వాత మరొకటి షో పై హైప్ ను క్రియేట్ చేశాయి..


షోలో బాలయ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కాల్ చేశాడు..ఈ విషయం గురించి అడిగారు.. చరణ్ ని బాలకృష్ణ మరో క్లారిటీ అడిగారు. ప్రభాస్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి రెడ్డి, రాజు, చౌదరి, నాయుడు లేదా శెట్టి, సనన్ నా? నాకు జస్ట్ హింట్ ఇవ్వు అన్నాడు.ఇక చరణ్ ఒకటి మాత్రం చెప్పగలను సర్..ప్రభాస్ త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు, అన్నాడు...ఇక ఇప్పుడేమో కృతి సనన్ తో మాల్దీవుల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: