
ఈ గ్లింప్స్ విషయానికి వస్తే..బ్లూ స్టిల్ హెడ్ పై బ్లడ్ మరకలు మరొకచోట టైప్ పై ఒక యువతి శవం మరొకచోట వర్షం కురుస్తూ ఉండగా రోడ్డుపైన హత్యకు గురైన మరొక యువతి డెడ్ బాడీ.. ఇలా వరుస హత్యల మధ్య రవితేజ సిగరెట్లు వెలిగిస్తూ తన యాటిట్యూడ్ ను చూపిస్తూ ఉన్న తీరు.. రవితేజ పక్కనే ఉన్న గోస్ట్ ఆకారంలోని ఫోటోలు చాలా ఇంట్రెస్టింగ్ అనే విధంగా. హీరోస్ డోస్ట్ ఎగ్జిట్ అనే క్యాప్షన్ తో ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ గా సుధీర్ వర్మ తెలుస్తోంది.
అయితే ఈ మూవీకి రావణాసుర అనే టైటిల్ని జస్టిఫికేషన్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ హీరోయిన్లలో ఒక్కొక్కరిని చంపుతున్నది ఎవరు ఈ వరుస హత్యలకు రవితేజ కు ఉన్న సంబంధం ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో రావణాసుర సినిమా పైన కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో రావు రమేష్ మురళీ శర్మ సంపత్ రాజు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.