మెగాస్టార్ చిరంజీవి గారాల పట్టి శ్రీజ కొణిదల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె సినిమాలలో నటించనప్పటికీ చిరంజీవి కూతురుగా మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పటికే చిరంజీవి గారాల పట్టి శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడో పెళ్లికి కూడా రెడీ అయింది అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల కథనాలు వస్తున్నాయి.మొదట్లో శ్రీజ ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా లేచిపోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. దాని అనంతరం వారిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. 

పాప పుట్టినానంతరం ఏమైందో తెలియదు గానీ వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు వల్ల వారిద్దరూ విడిపోయారు. ఆ సమయంలో శ్రీజని ఒంటరిగా చూడలేక చిరంజీవి మళ్ళీ ఆమెకు తన బంధువుల్లో ఒక అబ్బాయిని చూసి ఘనంగా పెళ్లి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీజ మరియు తన రెండో భర్త ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. వీరికి మళ్ళీ ఒక పాప కూడా పుట్టింది. ఇదిలా ఉంటే ఇక గతేడా అవి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ వీరిద్దరూ కూడా ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్నారు. అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అని ప్రకటించకపోయినప్పటికీ దూరంగా

 ఉండడంతో వీరిద్దరూ కూడా విడిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా శ్రీజ మూడో పెళ్లికి రెడీ అయింది అంటూ వార్తలు సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మరియు స్టార్ హీరోయిన్ సమంత వంటి హీరోయిన్లకు హెయిర్ స్టైలిష్ గా ఉన్న ప్రీతం జువాలకర్తో శ్రీజ ప్రేమాయణం నడిపిస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే విరుద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఈ వార్తను నిజం చేసేలా వీరిద్దరూ తమ సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఒక ఫోటో దిగారు.. హాగ్ సెండ్ కిస్ అంటూ ఒక క్యాప్షన్ ని రాస్తూ ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ ఫోటోని చూసిన చాలా మంది ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: