బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది యాంకర్ అనసూయ. యాంకర్ గా కొనసాగిన అనంతరం చాలా నాళ్ళ తర్వాత వెండితెరపై సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంటూ ప్రస్తుతం వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనసూయ. వరుస సినిమాల అవకాశాలు రావడంతో బిల్లితెర కార్యక్రమాలకు కూడా గుడ్ బై చెప్పింది అనసూయ. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస ప్రాజెక్టులో కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమెకి వరుస సినిమాలలో అవకాశాలు రావడంతో సినిమాలో కథ డిమాండ్ చేయడంతో నెగిటివ్ పాత్రలలో నటించడానికి సైతం సిద్ధంగా ఉంది ఈమె. 

ఇప్పటికే ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలో నటించింది అనసూయ.అయితే తాజాగా అనసూయ నటుడు షారుక్ ఖాన్ కి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో భాగంగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ తన ఎన్నో సినిమాలలో నెగిటివ్ పాత్రలు నటించాలని తనతో పాటు జాన్ అబ్రహం కూడా నటించారు అని.. అలా అని మేము చెడ్డవాళ్ళం కాదు అని.. కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే మేము అలాంటి పాత్రలో నటిస్తాము అని.. షారుఖ్ ఖాన్ చెప్పడం జరిగింది.ఇక షారుక్ ఖాన్ ఇలా మాట్లాడిన వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎప్పటినుండో నేను కూడా ఈ విషయాన్ని మీకు చెబుతామని అనుకుంటున్నాను.. 

నెగిటివ్ పాత్రలో నటించినంత మాత్రాన మేము అలాంటి వాళ్ళం కాదు అని.. నటిస్తే అందులో తప్పేముంది అని..అలాంటి పాత్రల్లో నటిస్తామే తప్ప నిజ జీవితంలో మేమందరం అలాంటి వాళ్ళు కాదు అని.. అతని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది అనసూయ. ప్రస్తుతం అనసూయ మన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అనసూయనికి సంబంధించిన విషయాలను తరచూ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ వీడియో ద్వారా నేటివిటీకి స్ప్రెడ్ చేసే చాలామందికి గట్టి సమాధానం ఇచ్చింది అనసూయ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: