ఇటీవల చాలా మంది సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అవుతున్నారు. ఐతే తమ సొంత టాలెంట్ లతో డాన్సులను చేస్తూ ఒక  గుర్తింపు తెచ్చుకుంటూ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అడుగుపెడుతున్నారు.
ఐతే వారిలో ఇక  దీపిక పిల్లి ఒకరు. అతి తక్కువ టైం లో ఈ బ్యూటీ సోషల్ మీడియా స్టార్ గానే కాకుండా యాంకర్ గా, నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ఐతే ఆమె టిక్ టాక్ వీడియోలలో పొట్టి పొట్టి డ్రెస్సులతో, అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న స్టార్ దీపిక పిల్లి. తన డాన్స్ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎల్లప్పుడూ ఏదో ఒక వీడియోతో బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఈమె చేసే వీడియోలకు తెగ లైకులు, కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తూ ఉంటాయి.

ఐతే కొత్తగా విడుదలైన పాటలకు స్టెప్పులు వేస్తూ వెంటనే నెట్టింట్లో పెట్టి కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది. తన అందంతో రచ్చ చేస్తుంది. అలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్ గా మారినందుక టాలీవుడ్ బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి. మొదట్లో బుల్లితెరపై పలు షో లో గెస్ట్ గా పాల్గొంది. ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో లో యాంకర్ రష్మీ తో తను కూడా టీం లీడర్ గా పనిచేసింది.

ఇక అందులో తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంది. అప్పుడప్పుడు తన డాన్స్ తో కూడా బాగా ఫిదా చేసింది. ఈ షో తర్వాత స్టార్ మా లో కామెడీ స్టార్ ధమాకాలో ఏకంగా యాంకర్ గా అవకాశం అందుకుంది. ఇందులో శేఖర్ మాస్టర్ తో కలిసి బాగా డాన్సులు చేస్తూ రెచ్చిపోయింది . ఇక సుడిగాలి సుధీర్ సరసన హీరోయిన్గా కూడా నటించింది. అలా అతి తక్కువ సమయంలో హీరోయిన్గా కూడా అడుగుపెట్టేసింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు వీడియోస్ పంచుకుంటూనే ఉంటుంది. యాంకర్ రష్మితో బాగా క్లోజ్ గా ఉంటుంది. తనతో కలిసి బాగా తిరుగుతూ ఉంటుంది. పబ్ అంటూ ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఈమె కూడా బాగా బోల్డ్ గా తయారవుతుంది. ఇక హీరోయిన్ అయినప్పటి నుంచి అస్సలు ఆగటం లేదు దీపిక. బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది. అయితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది. గతం లో తాను వెళ్లిన మాల్దీవ్స్ కి సంబంధించిన ఫొటోస్ కాగా ఆ ఫోటోలలో తను బాగా గ్లామర్ షో చేసింది. అందులో థైస్ అందాలను బాగా డెప్త్ గా బయటపెట్టింది.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ పెడుతున్నారు.ప్రెసెంట్ ఆ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: