టాలీవుడ్ సెన్సేషనల్ గా హీరోయిన్ గా పేరు సంపాదించింది శ్రీలీల. ఏకంగా వరుసగా 8 ప్రాజెక్టులను ఈమె ఖాతాల వేసుకుంది. మహేష్ ,బాలయ్య ,పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోల చిత్రాలలో నటిస్తున్నది. ముఖ్యంగా ధమాకా సినిమా విజయం తరువాత మేకర్స్ ఈమె వెంట పడడం జరుగుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ssmb -28 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతున్నది. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య నటిస్తున్న 108వ చిత్రంలో బాలయ్య చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి పెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరొక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అమ్ముడు. రామ్ పోతినేని శ్రీలీల పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ చిత్రం చిత్రీకరణ దశల ఉన్న ఈ చిత్రం మీద  భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలాగే నితిన్ , నవీన్ పోలిశెట్టి, పంజా వైష్ణవి ఇలా అప్ కమింగ్ చిత్రాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన హీరోయిన్లను సైతం పక్కకు నెట్టి మరి ఈ అమ్మడు దూసుకుపోతోంది. శ్రీ లీల దెబ్బకు ఎంతో మంది హీరోయిన్ల సైతం షేడ్కు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా కృతి శెట్టి కెరియర్ కూడా ఈమె దెబ్బతీసేలా కనిపిస్తోంది. తాజాగా శ్రీ లీల తన అద్దాలను చూపిస్తూ మైమరిపించే విధంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తన మత్తు కళ్ళతో స్మైల్ తో శ్రీ లీల అందరిని ఆకట్టుకుంటోంది. స్లీవ్ లెస్ అందాలతో పాటు తన యధా అందాలను చూపిస్తు.. కురువులను అడ్డుపెట్టుకొని మరి అందాలని చూపిస్తోంది శ్రీ లీల. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: