రాధామోహన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా గగనం ఈ సినిమా ఒక రకంగా ఎంతో కాంప్లికేటెడ్ సినిమా అనే చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఒక ఫ్లైట్ హైజాక్ చేసిన అంశం మీద స్టోరీ మొత్తం నడుస్తుంది అయితే ఈ సినిమా స్టోరీ బాగుంటుంది కానీ ప్రెసెంటేషన్ అయితే ఇంకా కొంచం బాగుంటే ఈ సినిమా మంచి హిట్ అయ్యేదటా..ఈ సినిమా లో నాగార్జున హీరో గా నటించడం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందని చెప్పాలి.ఇక తన నటనతో బాగా మెప్పించారు.అయినప్పటికీ డైరెక్టర్ ఇంకా కొంచం బెటర్ మెంట్ చేసి ఉంటె సినిమా మంచి విజయాన్ని అందుకునేదని తెలుస్తుంది.…

ఈ సినిమాలో మొదట గా వెంకటేష్ ని హీరో గా పెట్టి తీద్దాం అని అనుకున్నారు. కానీ దిల్ రాజు వెంకటేష్ కంటే నాగార్జున అయితే ఈ సినిమా కి బాగా సరిపోతాడు అని చెప్పి నాగార్జున ని పెట్టి సినిమా తీసాడటా...నిజంగానే ఈ సినిమా వెంకటేష్ కి అంత సెట్ అవ్వడు అని ఈ న్యూస్ తెలిసిన తరువాత సినీ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారటా.

అయితే వెంకటేష్ అభిమానులు మాత్రం వాళ్ళ అభిమాన హీరో ఒక ప్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నారు అని సంతోషిస్తున్నారు...వెంకటేష్ లాంటి హీరోసినిమా చేసిన బాగానే ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు.. ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ జనాలని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక నాగార్జున కూడా రైటర్ ప్రసన్న కుమార్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక మంచి సినిమాతో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.నాగార్జున చేసిన సినిమాల లిస్ట్ తీసుకుంటే ఆయన చేసిన చాలా సినిమాలు హిట్స్ గా నిలిచాయని చెప్పవచ్చు.నాగార్జున అంటే ఇప్పటికి అక్కినేని అభిమానులకి ఎంతో ఇష్టమట …

మరింత సమాచారం తెలుసుకోండి: