వైద్య వృత్తిపై ఇష్టంతో పరీక్షలకు హాజరైన సాయి పల్లవి.. కరోనాకు భయపడకుండా విద్యార్థులతో సెల్ఫీలు దిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..