సోనూ సూద్ కన్నా గొప్ప మనసున్న వాళ్ళు తెలుగులో కూడా ఉన్నారు..కానీ, గొప్పలు చెప్పుకోవడం మన వాళ్లకు రాదు.ఒక్క సోనూ సూద్ వల్ల దేశం బాగుపడుతుందా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి..సోషల్ మీడియాలో వైరల్..