నాని చేయబోయే తదుపరి సినిమా టాక్సీ వాలా సినిమా దర్శకుడు రాహుల్ దర్శకత్వంలో ఉంటుండగా "శ్యాం సింఘ రాయ్" అనే టైటిల్ పెట్టారు.. ఆ సినిమా కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన సాయి పల్లవి ని ఎంపిక చేయగా చేశారు.. ఈ మూవీ కోసం అమ్మడికి ఏకంగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే సాయి పల్లవి కెరీర్లో అత్యధిక పారితోషకం ఇదేనని చెప్పవచ్చు. అయితే దీన్ని దర్శక నిర్మాతలు మొదట్లో ఇద్దామనుకున్న పునరాలోచించుకుని ఆమెను రిజెక్ట్ చేయడమే మంచిది అనుకుంటున్నారట.. ఏదేమైనా సాయి పల్లవి ఒక మెట్టు దిగితే ఆమెకే మంచిది..