టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు.. మరి కొన్ని నిజాలు వెలుగు చూశాయి..ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన దరఖాస్తుకు ఎక్సైజ్ శాఖ పూర్తి వివరాలను అందించింది.