బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు మాజీ మిస్ యూనివర్శ్ సుష్మిత సేన్ తన పెంపుడు కూతురు రెనీ సేన్ ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. 21 ఏళ్ల రేని సేన్ మొదటి సినిమా ప్రారంభం అయ్యింది. సుత్తబాజీ అనే సినిమాతో రెనీ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.