నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ కు అటెండ్ అయిన ఆమె నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..