2012 లో త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్షన్లో వచ్చిన ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. తనీష్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది కూడా..! ఇందులో హీరోయిన్ గా నటించిన నీతి టేలరే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట.