వైసీపీ అభిమానుల పై మండిపడుతున్న నాగబాబు.. గాంధీ యుగం కాదని, గాంధీ 2.0 యుగమని తెలుపుతూ సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది.