మీటూ ఉద్యమం సాగుతున్నా అత్తమామల ఒత్తిడితో బయటికి చెప్పుకోలేకపోయిన ఓ అబల గురించి తాజాగా చిన్మయి ప్రస్థావించారు. తాను కాలేజ్ గాళ్ గా ఉండగానే వైరముత్తు పరిచయం అయ్యారని అప్పట్లో తన ఫోన్ నంబర్ పేపర్ పై రాసిస్తే తాను అర్థం చేసుకోలేకపోయానని ఆ అమ్మాయి అన్నారు. అయితే తాను ఓ టీవీ చానెల్లో ఉద్యోగిగా చేరాక మరోసారి వైరముత్తు తనని కలిసారట.