బుల్లి తెర యాంకర్ రష్మీ , నందు జంటగా నటిస్తున్న సినిమా బొమ్మ బ్లాక్బస్టర్..ఆ చిత్రం నుంచి తాజాగా విడుదల అయిన పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుందని చిత్రయూనిట్ ప్రకటించింది..