2009 లో వచ్చిన అవతార్ సినిమా మొదటి భాగం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎంతటి ప్రఖ్యాతిని పొందినదో అందరికీ తెలిసిందే.... అంత అద్భుతంగా, ఆశ్చర్యంగా తెరకెక్కించాడు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నాయి ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సీక్వెల్స్ ను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జేమ్స్.