త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో తన రెండో సినిమా చేస్తున్నాడు.. RRR తర్వాత రాబోయే ఈ చిత్రం పై ప్రేక్షకులు ఇప్పటినుంచే మంచి అంచనాలు పెట్టుకున్నారు.. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ ప్రతి హీరో ఒక్కసారి కాదు రెండేసి మూడేసి సార్లు సినిమా చేయాలనీ కోరుకుంటారు. అయితే అందరితో సినిమా చేయాలంటే త్రివిక్రమ్ కి మాత్రం ఎలా వీలుపడుతుంది చెప్పండి.. అయితే ఎన్టీఆర్ తర్వాత చేయబోయే త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే రామ్ చరణ్ తో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.. రామ్ చరణ్ కూడా RRR తర్వాత త్రివిక్రమ్ తో చేయాలనీ చూస్తున్నాడట..