నటుడు సామ్రాట్ మళ్లీ కొత్త జీవితంను ప్రారంభించేందుకు పెళ్లి చేసుకున్నాడు . పలు కారణాల వలన, ముఖ్యంగా కరోనా వ్యాప్తి కారణంగా నిరాడంబరంగా అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి  చేసుకున్నాడు సామ్రాట్ రెడ్డి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన సామ్రాట్ మళ్లీ నటుడిగా బిజీ అయ్యేందుకు రెడీ అయిపోయాడు..... సామ్రాట్ వివాహానికి బిగ్ బాస్ సీజన్ 2 షో ద్వారా తన ప్రాణ స్నేహితుడు గా దగ్గరైన హీరో తనీష్ మరియు తదితరులు ఈ పెళ్లికి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.