కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హెబ్బా పటేల్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.... సినిమాలతో బిజీబిజీగా కొనసాగుతూ తన క్యూట్ నటనతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ప్రస్తుతం హెబ్బా "ఓదెల రైల్వే స్టేషన్" సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో ఒదిగి పోయి దుమ్మురేపుతోంది..