రజినీ పొలిటికల్ ఎంట్రీ పై మరో సస్పెన్స్.. ఆలోచనలో ఫ్యాన్స్..డయాలసిస్ పేషెంట్ అయిన రజనీకాంత్ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం ఆయన ఆరోగ్యానికి ముప్పని డాక్టర్లు చెప్పినట్లు ఆ లేఖలో ఉంది. ఈ లేఖ సోషల్మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన రజనీ.. సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..