బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్..... ఇక్కడ అవుట్ అయినా... అక్కడ హిట్ టాక్ తో తెగ దూసుకుపోతోంది అతగాడి సినిమా. అప్పట్లో భారీ అంచనాల మధ్య రిలీజైన బన్నీ సినిమా "నా పేరు సూర్య" ఊహించని రీతిలో డిజాస్టర్ గా మిగిలింది. ఒక సోల్జర్ జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు వంశీ. అందులోనూ ఇది ఆయన మొదటి సినిమా కావడం వలన ఫుల్ ఫోకస్ తో రూపుదిద్దాడు..