నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ జీవిత భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాం. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు... నన్ను ఎప్పటిలాగే ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ కామెట్లతో చక్కర్లు కొడుతుంది..