సైలెంట్ గా ఈ సినిమా చిత్రీకరణలు కానిచ్చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. మీ సినిమా అప్డేట్ మాకు కూడా చెప్పండి బాస్ కాస్త రెడీగా ఉంటాం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాల వివరాలు గురించి నూతన సంవత్సరం సందర్భంగా 2021 జనవరిలో అధికార ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు కళ్యాణ్ రామ్ అభిమానులు.