కొందరేమో ఇండస్ట్రీకి వారి ట్యాలెంట్ చూపించుకోవడానికే వస్తారు...మరి కొందరేమో ఫేమస్ అవడానికి వస్తారు...కానీ ఈ హీరో మాత్రం డబ్బులు కోసమే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడంట..అతను మరెవ్వరో కాదు "ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా" హీరో రాజా...