టాలీవుడ్ లో మోస్ట్ క్రేజిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే తమన్ అని చెప్పొచ్చు.. మొదట్లో కాపీ ట్యూన్ లని ఆరోపణలొచ్చినా ఆ ముందర నుంచి బయటకి వచ్చి తమన్ ఇప్పుడు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు అందరి హీరోలకు తమనే కావాలి. ఒక్కసారి గా తన మ్యూజిక్ తో ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లందరిని దాటేసిపోయాడు.. తమన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అయినట్లే అన్న పరిస్థితి వచ్చేసింది.