మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ అలరించడానికి మన ముందుకు రాబోతున్న ఈ విషయం అందరికీ తెలిసిందే. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.