శ్రీకారం నుండి తాజాగా మరో లిరికల్ సాంగ్ టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. 'సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే..' అంటూ సంక్రాంతి పండగ కానుక లా ఉంది. పాటలోనే సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను చూపించారు.