రజినీ కాంత్ అనారోగ్యం కారణంగానే రాజకీయాల్లోకి రానని చెప్పిన విషయాన్ని ఆయన అభిమానులు గుర్తించాలని దర్శకుడు రాఘవ లారెన్స్ అన్నారు. రజినీ కాంత్ నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చినా, ఆయనకు ఏమైనా జరిగితే జీవితాంతం బాధ చెందాల్సి ఉంటుందన్నారు.