చాక్లెట్ బాయ్ రామ్ నటించిన రెడ్ చిత్రం 14న విడుదల కానుంది. ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై రామ్ క్లారిటీ ఇస్తూ త్రివిక్రమ్‌తో సినిమా కచ్చితంగా ఉంటుందని.. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదని అన్నాడు.