క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా ఆడుతోంది. అయితే ఈ కథను ముందుగా విక్టరీ వెంకటేష్‌కు చెబితే నో అన్నారట. ఆ తరువాత రవితేజ ఓకే అనడంతో ఆయనే హీరోగా తెరకెక్కింది.