మాస్ మహరాజ్ రవితేజకు మొదటి పారితోషికం ఇచ్చింది అక్కినేని నాగార్జన అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్నే పెళ్లాడతా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినందుకు రూ.3500 చెక్ ఇచ్చారని రవితేజ చెప్పారు.