తండ్రికి షాక్ ఇచ్చిన మంచు లక్ష్మీ..ఎప్పుడు ఏదోక కార్యక్రమం తో బిజీగా ఉండే మంచు ఫ్యామిలీ ఇప్పుడు వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.తన తండ్రికి షాక్ ఇచ్చే రేంజులో మంచు లక్ష్మి ట్రిప్ ను ప్లాన్ చేసింది.వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ టూరుకు సంబంధించిన ఫొటోలను లక్ష్మి నెట్టింట్లో పోస్ట్ చేశారు.అవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.