‘అల్లుడు అదుర్స్’ చిత్రానికి 13కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అయితే చాలా వరకూ నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి 10కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.56 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 2.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.