సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆఫర్స్ ఉన్నంత వరకు వారు ఫుల్ జోష్ లో కనపడతారు.. చేతిలో సినిమాలు ఉన్నంతకాలం ప్రొడ్యూసర్స్ ని బాగా వాడుకునే హీరోయిన్స్ ఆ తర్వాత ఆఫర్స్ చేతిలో లేకపోతే వారికి పిచ్చెక్కిపోతుంది.. వేరే హీరోయిన్స్ తమకు బదులు బిజీ అవడం, తమను ఎవరు పట్టించుకోకపోవడం వంటివి చూసి వారిలో అసూయా రగిలిపోతూ ఉంటుంది.. ఏం చేస్తాంఎంతబాగా నటించినా, చూపించినా హీరోయిన్ ల వాలిడిటీ కొన్ని రోజులే.. ఆ తర్వాత కొత్త అమ్మాయిలు, సరికొత్త అందాలకు ప్రేక్షకులు కోరుకుంటారు..