పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే కాజల్ చేతిలో .. చిరంజీవి ఆచార్యతో పాటు కమల్ హాసన్ భారతీయుడుతో పాటు పలు సినిమాలు చేతిలో ఉన్నాయి. అయినప్పటికీ వీకెండ్లో షూటింగ్స్ చేయకుండా భర్త గౌతమ్ కిచ్లు తో టైమ్ స్పెండ్ చేస్తోందట ఈ ముద్దుగుమ్మ.