గూగుల్లో ప్రిన్సెస్ ఆఫ్ బిగ్బాస్ తెలుగు అని టైప్ చేయగా అరియానా గ్లోరీ పేరు దర్శనమివ్వడం మొన్నటి వరకు బాగా వైరల్ అయ్యింది. సీరియస్లీ అంటూ అరియానా సోషల్ మీడియా ద్వారా కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. బిగ్ బాస్ హిస్టారిలో ఈ ఫీట్ ఇంతవరకు ఎవరు అందుకోలేదు. కానీ ఏమైందో ఏమో గాని గూగుల్ లో ఇప్పుడు అలా చూపించడం లేదు.